AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT Madras Recruitment: మద్రాస్‌ ఐఐటీ టీచింగ్ పోస్టులకు అప్లై చేశారా.? దరఖాస్తులకు నేడే చివరి తేదీ..

IT Madras Recruitment: చెన్నైలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మ‌ద్రాస్ (ఐఐటీఎం) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా...

IIT Madras Recruitment: మద్రాస్‌ ఐఐటీ టీచింగ్ పోస్టులకు అప్లై చేశారా.? దరఖాస్తులకు నేడే చివరి తేదీ..
Iit Madras
Narender Vaitla
|

Updated on: Dec 02, 2021 | 7:48 AM

Share

IIT Madras Recruitment: చెన్నైలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మ‌ద్రాస్ (ఐఐటీఎం) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా టీచింగ్ పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ నేటితో (02-12-2021)తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హత‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా గ్రేడ్‌1, గ్రేడ్ 2 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* మొత్తం 49 ఖాళీల‌కు గాను ఎస్సీ 13, ఎస్టీ 06, ఓబీసీ-ఎన్‌సీఎల్ 25, ఈడ‌బ్ల్యూఎస్ 05 పోస్టులు ఉన్నాయి.

* ఎయిరోస్పేస్‌, అప్లైడ్ మెకానిక్స్‌, బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, డిజైన్‌ ఇంజినీరింగ్‌, మ్యాథమేటిక్స్ విభాగాలున్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుచేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌/ బ్రాంచ్‌లో పీహెచ్‌డీ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* వీటితో పాటు కనీసం మూడేళ్ల ఇండస్ట్రియల్‌/ రిసెర్చ్‌/ టీచింగ్‌ అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్యమైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థులను షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ నేటితో (02-12-2021)తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Akhanda : మొదలైన అఖండ సందడి.. థియేటర్స్ ముందు అభిమానుల హంగామా..

WHO Omicron: ఆ పేరు చెప్పి అతి చేయొద్దు.. ఒమిక్రాన్‌పై కీలక కామెంట్స్‌ చేసిన WHO ప్రతినిధులు..!

Murder Plan: ఆ ఎమ్మెల్యేను చంపితే కోటి రూపాయలిస్తా.. సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ నేత ఫోన్ కాల్..!

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?