AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC CGL 2021: ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ పరీక్ష ప్రకటన.. భర్తీచేయనున్న ఉద్యోగాల వివరాలు ఇవే..

SSC CGL 2021: స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) 2021 పరీక్షకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్ష ద్వారా పలు పోస్టుల భర్తీ చేయనున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో ఖాళీగా ఉన్న..

SSC CGL 2021: ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ పరీక్ష ప్రకటన.. భర్తీచేయనున్న ఉద్యోగాల వివరాలు ఇవే..
Narender Vaitla
|

Updated on: Dec 25, 2021 | 4:21 PM

Share

SSC CGL 2021: స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) 2021 పరీక్షకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్ష ద్వారా పలు పోస్టుల భర్తీ చేయనున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తివివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 23 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌, అసిస్టెంట్‌/సూపరింటెండెంట్‌, ఇన్‌స్పెక్టర్‌ (సెంట్రల్‌ ఎక్సైజ్‌), ఇన్‌స్పెక్టర్‌ (ప్రివెంటివ్‌ ఆఫీసర్‌), అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, డివిజినల్‌ అకౌంట్స్‌, ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌, ఆడిటర్‌, అకౌంటెంట్‌, అకౌంటెంట్‌/ జూనియర్‌ అకౌంటెంట్‌, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌/ యూడీసీ, టాక్స్‌ అసిస్టెంట్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను టయర్‌ 1, టయర్‌ 2, టయర్‌ 3, టయర్‌ 4 విధానాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కడప, కర్నూలు, చీరాల, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

* దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీగా 25-01-2021ని నిర్ణయించారు.

* ట్రయల్‌-1 కంప్యూటర్‌ రాతపరీక్షను 2022 ఏప్రిల్‌న నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: RRR Movie: జక్కన్న మళ్లీ జలక్‌ ఇవ్వనున్నాడా..? ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుకోని అడ్డంకి.. వాయిదా అనివార్యమా..

సెలబ్రెటీస్ క్రిస్మస్ సెలబ్రెషన్స్..

ప్రపంచంలో అత్యంత పురాతన చెట్లు ఇవే..

Follow Us
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది