kendriya vidyalaya: సిద్ధిపేట, సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

kendriya vidyalaya jobs: తెలంగాణలో ఉన్న సిద్ధిపేట, సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ...

kendriya vidyalaya: సిద్ధిపేట, సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Career After 12th
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Mar 02, 2022 | 7:33 AM

kendriya vidyalaya jobs: తెలంగాణలో ఉన్న సిద్ధిపేట, సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకి చెందిన ఈ విద్యా సంస్థల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ), టీజీటీ, స్పోర్ట్స్‌ కోచ్‌, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, నర్స్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృతం, మ్యాథమేటిక్స్‌, సైన్స్‌, సోషల్‌ సైన్సెస్‌, కౌన్సెలర్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు. పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్, బీఏ/ బీఎస్‌స్సీ, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌/బీసీఏ/ఎంసీఏ/ఎమ్మెస్సీ, బీఈడీ, బీఎస్సీ/ డిప్లొమా నర్సింగ్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్‌ ఉండాలి.

* అభ్యర్థుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను ఫస్ట్‌ఫ్లోర్, ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్‌ క్యాంపస్, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గర, కేంద్రీయ విద్యాలయ సిద్దిపేట అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* ఇంటర్వ్యూలను మార్చి 5, 8, 10 తేదీల్లో నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. https://siddipet.kvs.ac.in/

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!