AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Secunderabad Cantonment Board: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

Secunderabad Cantonment Board: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థలో వివిధ...

Secunderabad Cantonment Board: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Scb Recruitment 2021
Narender Vaitla
|

Updated on: Aug 01, 2021 | 12:20 PM

Share

Secunderabad Cantonment Board: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థలో వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాళ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అర్హత ఏంటన్న వివరాలు ఇప్పుడు చూద్దాం..

భర్తీ చేయనున్న ఖాళీలు అర్హతలు..

* అసిస్టెంట్‌ కంటోన్మెంట్‌ ప్రానర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్, నర్స్‌, డ్రెస్సర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. * అసిస్టెంట్‌ కంటోన్మెంట్‌ ప్రానర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీటెక్‌ (సివిల్‌) ఉత్తీర్ణత అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. * అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు బీఈ/బీటెక్‌ (సివిల్‌) ఉత్తీర్ణతో సాధించాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. * శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. * అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. * ఫార్మసిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డీ ఫార్మసీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. * నర్సు పోస్టుకు బీఎస్సీ (నర్సింగ్‌) చేసి ఉండాలి. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. * ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. * డ్రెస్సర్‌ పోస్టుకు అప్లై చేసుకునే వారు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణ పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. * వార్డ్‌ సర్వెంట్‌ పోస్టుకు 10వ తరగతిని అర్హతగా నిర్ధారించారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల ఫీజును రూ. 500గా నిర్ణయించారు. * దరఖాస్తుల స్వీకరణకు 21-08-2021ని చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.. 

Also Read: ASRB Recruitment: అగ్రికల్చరల్‌ సైంటిస్ట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే.

AP Transco: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్‌కో నోటిఫికేషన్

Flipkart: ఏపీలో పదో తరగతి అర్హతతో ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేదీ

Follow Us
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
అందమైన చిరునవ్వు కోసం రూ.19 లక్షలతో సర్జరీ..ఆ తర్వాత జరిగింది ఇదే
అందమైన చిరునవ్వు కోసం రూ.19 లక్షలతో సర్జరీ..ఆ తర్వాత జరిగింది ఇదే