AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Transco: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్‌కో నోటిఫికేషన్

AP Transco: ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయవాడలోని ఏపీ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి..

AP Transco: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్‌కో నోటిఫికేషన్
Ap Transco
Surya Kala
|

Updated on: Jul 31, 2021 | 12:18 PM

Share

AP Transco: ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయవాడలోని ఏపీ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్దతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఏపీ ట్రాన్స్కో వారు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను పోస్టల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. దరఖాస్తుల ను పంపించాల్సిన చివరి తేదీ అగస్తు 10.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజుని చెల్లించాల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ https://aptransco.co.in/ ను సందర్శించాలి

ఉద్యోగ వివరాలు:

ఉద్యోగం: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ మొత్తం ఖాళీలు : 16 విద్యార్హత: సీఏ / సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఇంటర్‌ ఉత్తీర్ణత. సంబంధిత ట్యాక్సేషన్‌ అండ్‌ అకౌంటింగ్‌ విషయాల్లో మూడేళ్ల అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయస్సు : 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం : నెలకు రూ. 28,000 – 60,000 /- ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

దరఖాస్తు పంపించాల్సిన చిరునామా

Chief General Manager (HR), APTransco, Vidyut Soudha, Vijayawada – 520004.

Also Read: పాకిస్తాన్‌లో ఆ ప్రాంతంలో ఓ వైపు కరోనా.. మరోవైపు ఆహార సంక్షోభం.. లక్షలాదిమంది మృతి చెందే అవకాశం

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్