AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SAIL Bokaro Recruitment 2022: పదో తరగతి అర్హతతో స్టీల్‌ ప్లాంట్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? చివరి తేదీ పొడిగిస్తూ ప్రకటన..

భారత ప్రభుత్వ స్టీల్‌ మంత్రిత్వశాఖకు చెందిన సంస్థ అయిన జార్ఖండ్‌లోని బొకారోలోనున్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL Bokaro).. 146 అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ (Technician Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..

SAIL Bokaro Recruitment 2022: పదో తరగతి అర్హతతో స్టీల్‌ ప్లాంట్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? చివరి తేదీ పొడిగిస్తూ ప్రకటన..
Sail
Srilakshmi C
|

Updated on: Sep 20, 2022 | 8:30 AM

Share

SAIL Bokaro Attendant cum Technician Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ స్టీల్‌ మంత్రిత్వశాఖకు చెందిన సంస్థ అయిన జార్ఖండ్‌లోని బొకారోలోనున్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL Bokaro).. 146 అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ (Technician Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు తుది గడువు ప్రక్రియ సెప్టెంబర్‌ 15, 2022వ తేదీన మిగిసింది. తాజాగా అప్లికేషన్‌ చివరి తేదీని పొడిగిస్తున్నట్లు సెయిల్‌ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు సెప్టెంబర్‌ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు సెప్టెంబర్‌ 15, 2022వ తేదీ నాటికి 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్‌ఎమ్‌/డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్ధులకు రూ.100లు చెల్లించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.9,000ల నుంచ రూ.17,000ల స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ