Reliance Jio: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రిలయన్స్ జియోలో భారీగా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

Reliance Jio Jobs: రిలయన్స్ జియోలో పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఆ సంస్థ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు

Reliance Jio: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రిలయన్స్ జియోలో భారీగా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?
reliance jio jobs
Follow us

|

Updated on: Apr 12, 2021 | 6:56 AM

Reliance Jio Jobs: రిలయన్స్ జియోలో పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఆ సంస్థ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు రిలయన్స్ ముంబై లొకేషన్‌ కేంద్రంగా బీటెక్ / బీఈ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారు 2019, 2020 బ్యాచ్‌ల నుంచి ఐటి, సీఎస్, ఈసీఈ, ఈఈఈ, టెలికాంలలో డిగ్రీ పొంది ఉండాలి. ఈ అర్హత ఉన్నవారేవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ముందుగా ట్రైనీలుగా తీసుకోని.. ఆ తర్వాత పర్మినెంట్ చేయనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు..

గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ | ముంబై

● అనుభవం – 0-1 సంవత్సరం ● అర్హత – బీ.టెక్ / బీఈ – 2019, 2020 బ్యాచ్‌ల నుంచి ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ / కంప్యూటర్స్ / టెలికాం ఇంజనీరింగ్ చేసి ఉండాలి

స్కిల్స్..

● టీమ్ లీడర్ ● విశ్లేషణాత్మక నైపుణ్యాలు ● సమాచార నైపుణ్యాలు ● నెట్‌వర్క్ పరిజ్ఞానం ● 2 జీ, 3 జీ, 4 జీ నెట్‌వర్క్ పరిజ్ఞానం ● వ్యాపార నైపుణ్యాలు..

ఉద్యోగ వివరాలు

● గ్లోబల్ రోమింగ్‌ను ప్రారంభించడానికి సాంకేతిక అవసరాలు, డిజైన్లను రూపొందించడం. అకౌంటింగ్, గుర్తింపు, ప్రమాణీకరణ, పని నిర్వహణ ● 2G, 3G, 4G రోమింగ్ సామర్థ్యాలకు సంబంధించిన ప్రణాళికలు, ఉత్పత్తి పరికర బృందంతో సమన్వయం చేయాల్సి ఉంటుంది. ● నెట్‌వర్క్, పనితీరును విశ్లేషించడం.. వాటిని పరిష్కరించడం ● అంతర్జాతీయ నెట్‌వర్క్‌ల రూపకల్పన, ప్రణాళిక ● సేవలు తదితర విషయాలను అనలైజ్ చేయడం ● కొత్త నవీకరణలు / నెట్‌వర్క్ విస్తరణ / పెట్టుబడుల కోసం సాంకేతిక స్థాయి ప్రతిపాదనల తయారీకి రూపకల్పన చేయడం ● సమస్యలను గుర్తించడం, వాటి మెరుగుదల, పరిష్కారం కోసం సిఫార్సులు చేయడం

Also Read:

Gold Price Today : స్వల్పంగా దిగి వచ్చిన బంగారం ధరలు… దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి

Maruti Suzuki: మారుతి సుజుకీ కార్లపై భారీ ఆఫర్లు.. రూ.57 వేల వరకు తగ్గింపు.. మరిన్ని ప్రయోజనాలు

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే