AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Postal Recruitment: ఇండియన్‌ పోస్ట్‌లో స్కిల్డ్‌ ఆర్టిసన్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

Postal Recruitment: ఇండియా పోస్ట్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోస్ట్‌ ముంబయిలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా స్కిల్డ్‌ ఆర్టిసన్‌ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.?

Postal Recruitment: ఇండియన్‌ పోస్ట్‌లో స్కిల్డ్‌ ఆర్టిసన్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..
Postal Jobs
Narender Vaitla
|

Updated on: Apr 18, 2022 | 6:10 AM

Share

Postal Recruitment: ఇండియా పోస్ట్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోస్ట్‌ ముంబయిలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా స్కిల్డ్‌ ఆర్టిసన్‌ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 09 స్కిల్డ్‌ ఆర్టిసన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్‌, గ్రూప్‌సీ, నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినస్టేరియల్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, టైర్‌మెన్‌ ట్రేడుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌కు అనుసరించి 8వ తరగతి/ ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత పోస్టును అనుసరించి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ పూర్తి వివరాలను సీనియర్‌ మేనేజర్‌ (జగ్‌), మెయిల్‌ మోటార్‌ సర్వీస్‌, 134-ఏ, సుదంకలు హెర్‌ మార్గ్‌, వోర్లీ, ముంబయి 400018 అడ్రస్‌కు పంపించాలి.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19,900 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 09-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Eesha Rebba : ఆ క్రేజీ హీరోతో నా సినిమా ఆగిపోయింది.. ఆసక్తికర విషయం తెలిపిన తెలుగమ్మాయి

Forex Reserves: భారత్ వద్ద వేగంగా కరిగిపోతున్న ఫారెక్స్ నిల్వలు.. వరుసగా ఐదోవారంలోనూ ఎందుకంటే..

Viral Video: వామ్మో.. భయంకరమైన కోబ్రాకే ముద్దు పెట్టాడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..

స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
నెల రోజులు మాంసం తినకపోతే బాడీలో ఇన్ని మార్పులా?
నెల రోజులు మాంసం తినకపోతే బాడీలో ఇన్ని మార్పులా?
మహా శివరాత్రి.. ఫిబ్రవరి 15 లేదా 16? చెక్ పెట్టిన జ్యోతిష్యులు
మహా శివరాత్రి.. ఫిబ్రవరి 15 లేదా 16? చెక్ పెట్టిన జ్యోతిష్యులు
ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా
ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?