AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Jobs: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో గ్రూస్‌ సీ పోస్టులు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Railway Jobs: నార్త్‌ సెంట్రల్‌ రైల్వే (ఎన్‌సీఆర్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రయాగ్‌ రాజ్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో గ్రూప్‌ సీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను...

Railway Jobs: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో గ్రూస్‌ సీ పోస్టులు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Railway Jobs
Narender Vaitla
|

Updated on: Dec 19, 2021 | 5:53 AM

Share

Railway Jobs: నార్త్‌ సెంట్రల్‌ రైల్వే (ఎన్‌సీఆర్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రయాగ్‌ రాజ్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో గ్రూప్‌ సీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను స్పోర్ట్స్‌ కోటాలో తీసుకోనున్నారు. ఏయో క్రీడాంశాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి. లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 గ్రూస్‌ సీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఇందులో భాగంగా అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్, జిమ్నాస్టిక్స్, హాకీ, పవర్‌ లిఫ్టింగ్, టెన్నిస్‌ క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఒలింపిక్‌ గేమ్స్‌/వరల్డ్‌ కప్‌/ఏసియన్‌ గేమ్స్‌/చాంపియన్స్‌ ట్రోఫీ/తత్సమాన స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-01-2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఎగ్జామినేషన్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

* ఇప్పటికే ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తులు 25-12-2021తో ముగియనున్నాయి.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Covid-19 Vaccine: ఏడు నెలల శిశువుకు కోవిడ్ వ్యాక్సిన్.. పొరపాటున వేసిన డాక్టర్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

CM KCR: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే రైతుబంధు నగదు జమ..

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ 5 తెలుగు గ్రాండ్‌ ఫినాలే.. ఎప్పుడు.. ఎక్కడ.. ముఖ్య అతిథులుగా ఎవరు..?

Follow Us
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?