Jobs: ఎన్ ఐటి కాలికట్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

|

Aug 17, 2022 | 9:32 AM

కేరళలోని కాలికట్ లో గల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( NIT) అధ్యాపకేతర ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు..

Jobs: ఎన్ ఐటి కాలికట్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Nit Calicut
Follow us on

Job Notification: కేరళలోని కాలికట్ లో గల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( NIT) అధ్యాపకేతర ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు NIT అధికారిక సైట్ nitc.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 147 పోస్టులను ఈసంస్థ భర్తీ చేయనుంది.
ఖాళీల వివరాలు
డిప్యూటీ రిజిస్ట్రార్: 2
అసిస్టెంట్ రిజిస్ట్రార్: 3
డిప్యూటీ లైబ్రేరియన్: 1
అసిస్టెంట్ లైబ్రేరియన్: 2
మెడికల్ ఆఫీసర్: 2
సూపరింటెండింగ్ ఇంజనీర్: 1
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ / సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: 1
సైంటిఫిక్ ఆఫీసర్ / టెక్నికల్ ఆఫీసర్: 5
జూనియర్ ఇంజనీర్: 6
సూపరింటెండెంట్: 8
టెక్నికల్ అసిస్టెంట్: 20
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 2
సీనియర్ స్టూడెంట్ యాక్టివిటి, స్పోర్ట్స్( SAS) అసిస్టెంట్: 1
ఫార్మసిస్ట్: 1
సీనియర్ అసిస్టెంట్: 10
జూనియర్ అసిస్టెంట్: 18
సీనియర్ టెక్నీషియన్: 15
టెక్నీషియన్: 30
ఆఫీస్ అటెండెంట్: 10
ల్యాబ్ అటెండెంట్: 10

ఎన్ ఐటి భర్తీ చేయనున్న ఈఉద్యోగాలకు సంబంధించి కేటగిరి ఆధారంగా ధరఖాస్తు గడువు, వయస్సు పరిమితుల్లో స్వల్ప మార్పులన్నాయి. ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేసి వివరాలు పొందవచ్చు.

ఉద్యోగాల ఖాళీలు, వయస్సు పరిమిత మొదలైన వివరాల కోసం చూడండి. NIT Notification

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.