NIRDPR Recruitment 2022: హైదరాబాద్‌లోని నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌లోఉద్యోగాలు.. అర్హతలివే..

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌-నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (NAARM).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల (Young Professional Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

NIRDPR Recruitment 2022: హైదరాబాద్‌లోని నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌లోఉద్యోగాలు.. అర్హతలివే..
Naarm
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 16, 2022 | 5:47 PM

NAARM Hyderabad Young Professional Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌-నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (NAARM).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల (Young Professional Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

ఇవి కూడా చదవండి

పే స్కేల్‌: నెలకు రూ.25,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ఆపరేటింగ్ సిస్టమ్స్/సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/కంప్యూటర్ గ్రాఫిక్స్/సివిల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అడ్రస్‌: ICAR-NAARM, Rajendranagar, Hyderabad, Telangana.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

ఇంటర్వ్యూ తేదీలు: 2022. ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.