AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIFTEE 2025 Schedule: ఎన్‌ఐఎఫ్‌టీఈఈ-2025 ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

ఎన్‌ఐఎఫ్‌టీఈఈ-2025 స్టేజ్‌ 2 ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష అనంతరం నిర్వహించే ఇంటర్వ్యూలకు సంబంధించిన తేదీలను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. ఇంటర్యూ కాల్‌ లెటర్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. విద్యార్ధులు తమ వివరాలు నమోదు చేసి..

NIFTEE 2025 Schedule: ఎన్‌ఐఎఫ్‌టీఈఈ-2025 ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
NIFTEE 2025
Srilakshmi C
|

Updated on: May 23, 2025 | 9:18 AM

Share

హైదరాబాద్‌, మే 23: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (NIFTEE-2025) స్టేజ్‌ 2 ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష అనంతరం నిర్వహించే ఇంటర్వ్యూలకు సంబంధించిన తేదీలను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. ఇంటర్యూ కాల్‌ లెటర్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి వెబ్‌సైట్‌ నుంచి ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్‌ ప్రకారం మే 26, 27, 28, 29, 30, జూన్‌ 2, 3 తేదీల్లో ఎన్‌టీఏ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ద్వారా యూజీ, పీజీ, పీహెచ్‌డీలో వివిధ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఎన్‌ఐఎఫ్‌టీఈఈ-2025 ఇంటర్వ్యూ షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ 2025 మూల్యాంకనం ప్రారంభం..

ఆంధ్రప్రేధ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు రెండు సెషన్లలో నిర్వహించిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు నుంచే అంటే మే 21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. బోర్డు నుంచి విధులు కేటాయించిన అధ్యాపకులు అందరూ తప్పనిసరిగా మూల్యాంకనానికి హాజరవాలని అధికారులు తెలిపారు. హాజరుకాని వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌-2025 ఫలితాలు విడుదల

ఆల్ ఇండియా ఇండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (AISSEE)-2025 ఫలితాలను ఎన్‌టీఏ తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. విద్యార్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. ఏప్రిల్‌ 5న ఓఎంఆర్‌ ఆధారిత పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?