NIEPID Secunderabad Special Educator and Activity Teacher Recruitment 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్ (Divyang jan).. క్లినికల్ సైకాలజిస్, ఆక్యుపేషనల్ థెరపిస్ తదితర పోస్టుల (Clinical Psychologist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: క్లినికల్ సైకాలజిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఎర్లీ ఇంటర్‌వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, నర్స్ తదితర పోస్టులు.
పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏ/బీఎస్సీ/బీఈడీ/ఎమ్మెస్సీ/బీపీటీ/ఎంబీబీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అడ్రస్: Director, NIEPID, Secunderabad, Manovikas Nagar,, Secunderabad – 500 009.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.