AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NLC Recruitment 2021: నైవేలీ లిగైట్ కార్పొరేష‌న్‌లో న‌ర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

NLC Recruitment 2021: నైవేలీ లిగైట్ కార్పొరేష‌న్ (ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్ న‌ర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా న‌ర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో...

NLC Recruitment 2021: నైవేలీ లిగైట్ కార్పొరేష‌న్‌లో న‌ర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..
Jobs In Nlc
Narender Vaitla
|

Updated on: May 15, 2021 | 10:15 PM

Share

NLC Recruitment 2021: నైవేలీ లిగైట్ కార్పొరేష‌న్ (ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్ న‌ర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా న‌ర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా నైవేలీలో ఎన్‌సీఎల్‌కు చెందిన జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో 43 పోస్టులను రిక్రూట్ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయనున్న ఖాళీలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా న‌ర్సు (20), డ‌యాల‌సిస్ టెక్నీషియ‌న్ (2), ఫిజియోథెర‌పిస్ట్ (2), మేల్ న‌ర్స్ అసిస్టెంట్ (10), ఫీమేల్ న‌ర్సింగ్ అసిస్టెంట్ (4), ఎమ‌ర్జెన్సీ కేర్ టెక్నీషియ‌న్ (5) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే వారు బీఎస్సీ డ‌యాల‌సిస్ టెక్నాల‌జీ, ఎమ‌ర్జెన్సీ కేర్ టెక్నాల‌జీ, బీపీటీ లేదా ఎంపీటీ, ఎస్ఎస్ఎల్‌సీ చేసి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* షార్ట్‌లిస్ట్ అయిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల‌కు ప్రారంభ తేదీ మే 12 కాగా, మే 22ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు www.nlcindia.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: షాకింగ్ ఘ‌ట‌న‌.. అంత్యక్రియలకు తరలిస్తుండగా ఒక్క‌సారిగా లేచిన వృద్ధురాలు.. ఏం జ‌రిగిందంటే..

కొత్త లక్షణాలతో పెరుగుతున్న కరోనా తీవ్రత.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఏపీ స‌ర్కార్ కీల‌క ఉత్త‌ర్వులు

Gurugram Police thanks to Shikhar: దాతృత్వాన్ని చాటుకున్న గబ్బర్.. కోవిడ్ బాధితులకు మరోసారి సాయం

Follow Us
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?