AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCL: పదో తరగతి పాస్‌ అయ్యారా? ఐతే బొగ్గు గనుల మంత్రిత్వ శాఖలో ఈ పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి..

మధ్యప్రదేశ్‌లోని నార్తర్న్‌ కోల్‌ఫిల్డ్స్‌ లిమిటెడ్‌.. 405 టెక్నికల్‌ అండ్‌ సర్వేయర్‌ గ్రేడ్‌-సి విభాగంలో మైనింగ్‌ సిర్దార్ (374), టెక్నికల్‌ అండ్‌ సర్వేయర్‌ గ్రేడ్‌-బి విభాగంలో సర్వేయర్‌ (31) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

NCL: పదో తరగతి పాస్‌ అయ్యారా? ఐతే బొగ్గు గనుల మంత్రిత్వ శాఖలో ఈ పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి..
Northern Coalfields Limited
Srilakshmi C
|

Updated on: Dec 11, 2022 | 3:59 PM

Share

మధ్యప్రదేశ్‌లోని నార్తర్న్‌ కోల్‌ఫిల్డ్స్‌ లిమిటెడ్‌.. 405 టెక్నికల్‌ అండ్‌ సర్వేయర్‌ గ్రేడ్‌-సి విభాగంలో మైనింగ్‌ సిర్దార్ (374), టెక్నికల్‌ అండ్‌ సర్వేయర్‌ గ్రేడ్‌-బి విభాగంలో సర్వేయర్‌ (31) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి, డిగ్రీ, మైనింగ్‌/మైనింగ్‌ సర్వేయింగ్‌ ఇంజనీరింగ్‌/సర్వేయర్స్ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ (ఎస్‌సీసీ) విభాగంలో సర్టిఫికెట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు డిసెంబర్‌ 22, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్‌ 22, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరి అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎమ్‌ అభ్యర్ధులు రూ.354లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ