NISD Recruitment 2022: నెలకు రూ.75,000ల జీతంతో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సోషల్‌ డిఫెన్స్‌లో ఉద్యోగాలు..అర్హతలేవంటే..

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సోషల్‌ డిఫెన్స్‌ (NISD).. ఒప్పంద ప్రాతిపదికన స్టేట్‌ కో ఆర్డినేటర్‌ పోస్టుల (state coordinator posts) భర్తీకి..

NISD Recruitment 2022: నెలకు రూ.75,000ల జీతంతో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సోషల్‌ డిఫెన్స్‌లో ఉద్యోగాలు..అర్హతలేవంటే..
Nisd Delhi
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 05, 2022 | 9:12 AM

NISD State Coordinator Recruitment 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సోషల్‌ డిఫెన్స్‌ (NISD).. ఒప్పంద ప్రాతిపదికన స్టేట్‌ కో ఆర్డినేటర్‌ పోస్టుల (state coordinator posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 24

పోస్టుల వివరాలు: స్టేట్‌ కో ఆర్డినేటర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.75,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సోషల్‌ వర్క్‌లో గ్రాడ్యుయేషన్‌/పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్‌ నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలుండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2022.

రాత పరీక్ష తేదీ: మే 19, 2022.

ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 20 కంటే ముందు నిర్వహించే అవకాశం ఉంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Rubber Board Recruitment 2022: డిగ్రీ అర్హతతో రబ్బర్‌ బోర్డులో ఫీల్డ్‌ ఆఫీసర్‌ కొలువులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!