Rubber Board Recruitment 2022: డిగ్రీ అర్హతతో రబ్బర్‌ బోర్డులో ఫీల్డ్‌ ఆఫీసర్‌ కొలువులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

భారత ప్రభుత్వ కామర్స్‌, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొట్టాయంలోనున్న రబ్బర్‌ బోర్డు (Rubber Board).. ఫీల్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల (field officer posts) భర్తీకి అర్హులైన..

Rubber Board Recruitment 2022: డిగ్రీ అర్హతతో రబ్బర్‌ బోర్డులో ఫీల్డ్‌ ఆఫీసర్‌ కొలువులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
Rubber Board
Follow us

|

Updated on: Apr 05, 2022 | 8:56 AM

Rubber Board of India Field officer Recruitment 2022: భారత ప్రభుత్వ కామర్స్‌, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొట్టాయంలోనున్న రబ్బర్‌ బోర్డు (Rubber Board).. ఫీల్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల (field officer posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 34

పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.9,300ల నుంచి రూ.34,800ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: అగ్రికల్చరల్‌/బోటనీ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 5, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Artillery Center Hyderabad Jobs 2022: ఇంటర్‌, డిప్లొమా అర్హతతో గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం