Artillery Center Hyderabad Jobs 2022: ఇంటర్‌, డిప్లొమా అర్హతతో గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

హైదరాబాద్‌లోని గోల్కొండ ఆశా ఉపచార్‌ ఆర్టిలరీ సెంటర్‌ (Matruchaya Asha Upachar Artillery Center).. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Artillery Center Hyderabad Jobs 2022: ఇంటర్‌, డిప్లొమా అర్హతతో గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
Artillery Center Hyderabad
Follow us

|

Updated on: Apr 05, 2022 | 9:02 AM

Golconda Artillery Centre Recruitment 2022: హైదరాబాద్‌లోని గోల్కొండ ఆశా ఉపచార్‌ ఆర్టిలరీ సెంటర్‌ (Matruchaya Asha Upachar Artillery Center).. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 11

పోస్టుల వివరాలు: స్పెషల్‌ ఎడ్యుకేటర్ పోస్టులు: 1 కౌన్సిలర్‌ పోస్టులు: 1 అడ్మినిస్ట్రేటర్‌ పోస్టులు: 1 కేర్ టేకర్స్ (Male): 2 మెడికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1 షెఫ్‌: 1 కిచెన్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1 సఫాయివాలా పోస్టులు: 1 క్లర్క్‌ అండ్‌ ప్రాపర్టీ ఇంచార్జీ పోస్టులు: 1 ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులు: 1

పే స్కేల్‌: నెలకు రూ.10,000ల నుంచి రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి డిప్లొమా (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌), నర్సింగ్‌లో డిప్లొమా, ఎంఈడీ/బీఈడీ, ఫిజియోథెరపీలో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: సెక్రటరీ, మాతృఛాయ, ఆర్టిలరీ సెంటర్‌, గోల్కొండ, హైదరాబాద్‌, తెలంగాణ- 500031.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

JEE Main 2022 admit card: మరికొన్ని గంటల్లో ముగియనున్న JEE Main 2022 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ..ఈ మార్పులు గమనించారా?

Latest Articles
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??