AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIN Recruitment: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తుల గడువు రేపటితోనే ముగియనుంది..

NIN Recruitment 2021: భార‌త ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ (నిన్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. హైద‌రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం..

NIN Recruitment: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తుల గడువు రేపటితోనే ముగియనుంది..
Nin Recruitment
Narender Vaitla
|

Updated on: Jul 04, 2021 | 11:58 AM

Share

NIN Recruitment 2021: భార‌త ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ (నిన్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. హైద‌రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం 09 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దరఖాస్తుల స్వీకరణ రేపటితో (05-07-2021) ముగియనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హత‌లు..

* ఫిజియాలజీ, న్యూట్రిషన్‌, న్యూట్రిషనల్‌ బయోకెమిస్ట్రీ విభాగాల్లో ప్రాజెక్ట్ టీచింగ్ అసోసియేట్ (03) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * పైన తెలిపిన‌ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. * ప్రాజెక్ట్‌ లెక్చరర్‌ (స్టాటిస్టిక్స్ – (01) పోస్టుకు ద‌రఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. * స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్‌ టీచింగ్‌ అసిస్టెంట్ (02) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. * ప్రాజెక్ట్‌ డెటా ఎంట్రీ ఆపరేటర్ (01) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌తో పాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. * ప్రాజెక్ట్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్ (01) పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు..పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల డీఎంఎల్‌టీ డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. * ప్రాజెక్ట్‌ ల్యాబ్‌ అటెండెంట్ (01) పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు హైస్కూల్‌/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత‌, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థుల‌ను ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 05.07.2021ని చివ‌రి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివ‌రాల‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: VIZAG Steel Recruitment 2021: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..అప్లై చేసుకోండిలా!

TS Police Jobs: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభం.. త్వరలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం

Corona Effect : విద్యావ్యవస్థపై కరోనా ప్రభావం..! అడ్మిషన్లు లేక మూతపడుతున్న కళాశాలలు.. పలు కోర్సుల రద్దు

Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి