Nainital Bank Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు, క్లర్క్‌ పోస్టులు..

Nainital Bank Recruitment 2022: నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్.. మేనేజ్‌మెంట్ ట్రైనీలు, క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. చివరి తేదీ ఫిబ్రవరి 15గా నిర్ణయించారు.

Nainital Bank Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు, క్లర్క్‌ పోస్టులు..
ITI Jobs
Follow us
uppula Raju

|

Updated on: Feb 09, 2022 | 7:54 AM

Nainital Bank Recruitment 2022: నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్.. మేనేజ్‌మెంట్ ట్రైనీలు, క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. చివరి తేదీ ఫిబ్రవరి 15గా నిర్ణయించారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నైనిటాల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.nainitalbank.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీటిలో 50 ఖాళీలు మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, 50 ఖాళీలు క్లర్క్‌ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్‌పై అవగాహన తప్పనిసరిగా ఉండాలి. మేనేజ్‌మెంట్ ట్రైనీలు, క్లర్క్‌ల పోస్టులకు అభ్యర్థులు ₹ 1500 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1. nainitalbank.co.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

2. హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

3. దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.

4. దరఖాస్తు రుసుము చెల్లించండి.

5. స్కాన్ చేసిన డాక్యుమెంట్‌ కాపీని అప్‌లోడ్ చేయండి.

6. భవిష్యత్ రిఫరెన్స్ కోసం హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.

Pawan Kalyan : మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా బాధ్యతలు తీసుకోనున్న మాటల మాంత్రికుడు..

Crime news: పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు…ఒళ్లంతా మంటలతో పోలీస్ స్టేషన్ లోకి దూసుకొచ్చి..

Will: వీలునామా విషయంలో పాటించాల్సిన నియమాలివే!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?