Nainital Bank Recruitment 2022: రాత పరీక్షలేకుండా నైనిటాల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలొరి నైనిటాల్‌లోని నైనిటాల్ బ్యాంక్‌ లిమిటెడ్.. ఐటీ ఆఫీసర్స్ గ్రేడ్/ స్కేల్-1 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

Nainital Bank Recruitment 2022: రాత పరీక్షలేకుండా నైనిటాల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..
Nainital Bank Recruitment 2022
Follow us

|

Updated on: Nov 03, 2022 | 3:38 PM

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలొరి నైనిటాల్‌లోని నైనిటాల్ బ్యాంక్‌ లిమిటెడ్.. 10 ఐటీ ఆఫీసర్స్ గ్రేడ్/ స్కేల్-1 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్‌ సైన్స్/ఐటీ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, కంప్యూటర్ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో పోస్టు గ్రాడ్యేయేషన్‌, ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు అక్టోబర్‌ 31, 2022వ తేదీ నాటికి 22 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 15, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవచ్చు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రూ.1500లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ప్రాతిపదికన తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.36,000ల నుంచి రూ.63,840వ వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: The Vice President (HRM), The Nainital Bank Limited, Head Office, 7 Oaks Building, Mallital, Nainital-263001 (Uttarakhand).

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈ హాట్ బ్యూటీ శివాజీతోనూ నటించిందా..!
ఈ హాట్ బ్యూటీ శివాజీతోనూ నటించిందా..!
ట్రెండింగ్‌లో మెగా పవర్‌స్టార్‌ లుక్స్‌.! ఆడియన్స్‌కు మరో షాక్.?

దుగ్గిరాల ఇంటి పరువు తీసేలా అనామిక ప్లాన్.. రెచ్చిపోయిన రుద్రాణి!

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!

ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో పెరిగిన జాబ్‌ ఆఫర్స్‌..!

స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌పై గీతలు పడ్డాయా? ఇలా సులభంగా తొలగించండి!

జనరల్ కంపార్ట్‌మెంట్‌లో సీటును ఏర్పాటు చేసుకున్న ప్రయాణీకుడు

షూటింగ్ నుంచి వెళ్లిపోవాలనుకున్న సాయి పల్లవి

రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్.! తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్.?

చిన్న పొరపాటు.. కోట్ల రూపాయలు కొళ్లగొడుతున్న కేటుగాళ్లు!
చిన్న పొరపాటు.. కోట్ల రూపాయలు కొళ్లగొడుతున్న కేటుగాళ్లు!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..

గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌

పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..

జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?

రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..

ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?

ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!

పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే