NABI Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! నెలకు లక్షకుపైగా జీతంతో నేషనల్‌ అగ్రి ఫుడ్‌ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ అగ్రి ఫుడ్‌ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (NABI).. 10 సీనియర్‌ ప్రైవేట్‌ సెక్రెటరీ, మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌, సిస్టం అనలిస్ట్‌, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Sr. Private Secretary Posts) భర్తీకి..

NABI Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! నెలకు లక్షకుపైగా జీతంతో నేషనల్‌ అగ్రి ఫుడ్‌ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..
Nabi
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 29, 2022 | 3:49 PM

NABI Sr System Analyst Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ అగ్రి ఫుడ్‌ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (NABI).. 10 సీనియర్‌ ప్రైవేట్‌ సెక్రెటరీ, మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌, సిస్టం అనలిస్ట్‌, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Sr. Private Secretary Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్‌ డిగ్రీతోపాటు ఎంబీఏ,బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. హిందీ/ఇంగ్లిష్‌ భాషలపై మంచి కమాండ్‌ ఉండాలి. అలాగే టైపింగ్‌ స్కిల్స్‌ కూడా ఉండాలి. వయసు 35 యేళ్లకు మించకుండా ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కలిగినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్‌ 26, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అప్లికేషన్‌ ఫీజు ప్రతిఒక్కరూ చెల్లించవల్సి ఉంటుంది. అనంతరం హార్డు కాపీలను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు అక్టోబర్‌ 17, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్‌: Manager Administration, National Agri-Food Biotechnology Institute, Knowledge City, Sector-81, Mohali-140306, Punjab, India.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే