LIC HFL Recruitment 2021: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. జీతం ఏడాదికి రూ. 9 ల‌క్ష‌లు..

LIC HFL Recruitment 2021: ప్ర‌ముఖ ఇన్సూరెన్స్ కంపెపీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) ప‌లు ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్ విభాగంలో ఈ ఖాళీల‌ను...

LIC HFL Recruitment 2021: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. జీతం ఏడాదికి రూ. 9 ల‌క్ష‌లు..
Lic Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: May 29, 2021 | 2:19 PM

LIC HFL Recruitment 2021: ప్ర‌ముఖ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) ప‌లు ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్ విభాగంలో ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 6 ఖాళీల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్య‌ర్థులు ఢిల్లీ, కోల్‌క‌తా, బెంగళూరు, భోపాల్‌, ముంబ‌యి బ్రాంచ్‌ల‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది.

అర్హ‌త‌లు..

* అభ్య‌ర్థులు సోష‌ల్ వ‌ర్క్‌/రూర‌ల్ మేనెజ్‌మెంట్ విభాగంలో క‌నీసం 55 శాతం మార్కుల‌తో డిగ్రీలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. డిస్టెన్స్ లెర్నింగ్‌, పార్ట్‌టైమ్‌, క‌ర‌స్పాండెంట్ కోర్సులు చేసిన వారి ఈ పోస్టుల‌కు అన‌ర్హులు.

* ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌సు జ‌న‌వ‌రి 1, 2021 నాటికి 23 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి.

* సంబంధిత విభాగంలో ఏడాది అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆన్‌లైన్ అప్లికేష‌న్ల ప్ర‌క్రియ మే 24న ప్రారంభ‌మ‌వుతుండ‌గా.. జూన్ 7న ముగియ‌నుంది. * ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను ఆనలైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఏడాదికి రూ. 6 నుంచి రూ. 9 ల‌క్ష‌ల వ‌ర‌కు జీతంగా అందిస్తారు. * పూర్తి వివ‌రాల‌కు www.lichousing.com వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: Sharwanand: నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిన హీరో శర్వానంద్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Adipurush Movie: ‘ఆదిపురుష్’‏లో సిద్ధార్థ్ కీలక పాత్ర ? అసలు విషయం బయటపెట్టిన బిగ్‏బాస్ విన్నర్..

Lockdown Extension: జూన్‌ 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు.. సరుకులు ఇంటి వద్దకు చేర్చేందుకు అనుమతి

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!