AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kendriya Vidyalaya: హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్‌ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..

Kendriya Vidyalaya Jobs: తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయ సీఆర్‌పీఎఫ్‌-బార్కస్‌, హైదరాబాద్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Kendriya Vidyalaya: హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్‌ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..
Kendriya Vidyala
Narender Vaitla
| Edited By: |

Updated on: Mar 02, 2022 | 7:11 AM

Share

Kendriya Vidyalaya Jobs: తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయ సీఆర్‌పీఎఫ్‌-బార్కస్‌, హైదరాబాద్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకి చెందిన ఈ విద్యాలయంలో కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్స్‌, పీఆర్‌టీ, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌, క్రాఫ్ట్‌ అండ్‌ ఆర్ట్‌ టీచర్‌, గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ కోచ్‌, కౌన్సెలర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఇంగ్లిష్‌, హిందీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌, సంస్కృతం, మ్యూజిక్‌ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు. పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌/ గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా/ డిగ్రీ, బీఏ/బీఎస్సీ/ ఎమ్మెస్సీ, ఇంటెగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ మాస్టర్స్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ డిగ్రీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, బీఈడీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* వీటితో పాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు, సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత అకడమిక్‌ సర్టిఫికేట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను హైదరాబాద్‌ బార్కస్‌లోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించనున్నారు.

* ఇంటర్వ్యూలను మార్చి 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. https://hyderabadcrpf.kvs.ac.in/

Follow Us
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!