AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Asha Worker Jobs: ఏపీలోని కడప జిల్లాలో ఆశా వర్కర్‌ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

AP Asha Worker Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఆశా వర్కర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కడప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఈ పోస్టులను భర్తీ చేయనుంది...

AP Asha Worker Jobs: ఏపీలోని కడప జిల్లాలో ఆశా వర్కర్‌ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Asha Worker Jobs
Narender Vaitla
|

Updated on: Nov 27, 2021 | 3:32 PM

Share

AP Asha Worker Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఆశా వర్కర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కడప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన మహిళా అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఆశ వర్కర్‌ పోస్టులకు అప్లై చేసుకునే మహిళలు పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. అలాగే స్థానికలై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 25 నుంచి 45 ఏళ్లు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న ఆభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను 100 మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందులో 50 మార్కులు క్వాలిఫైయింగ్‌ పరీక్ష ఆధారంగా కేటాయిస్తారు. మరో 50 మార్కులు లోకల్‌ స్టేటస్, సర్వీస్‌ ఆధారంగా కేటాయిస్తారు. ఈ రెండింటిలో సాధించిన మార్కుల్లో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10,000 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులు తమ దరఖాస్తులను డీఎంహెచ్‌వో, కడప అడ్రస్‌కు పంపించాలి.

* దరఖాస్తుల స్వీకరణకు 25-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: BSNL Lifetime Plan: కస్టమర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ షాక్‌.. లైఫ్‌టైమ్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లు రద్దు.. మరి ఎలా..?

Monal Gajjar: కుర్రాళ్ళ గుండెల్లో పూలబాణాలు గుచ్చుతున్న బిగ్ బాస్ బ్యూటీ..

Andhra Pradesh: రోడ్డుపై చలికి వణికిపోతున్న మహిళ..ఖాకీ ఔదార్యం!

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్