Monal Gajjar: కుర్రాళ్ళ గుండెల్లో పూలబాణాలు గుచ్చుతున్న బిగ్ బాస్ బ్యూటీ..

హీరోయిన్ గా సినిమాతోకంటే బిగ్ బాస్‌తో ఫుల్ పాపులర్ అయ్యింది మోనాల్.. 

1/6

2/6
బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. 

3/6
ఆతర్వాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి అలరించింది ఈ బ్యూటీ 

4/6
ప్రస్తుతం సినిమాలతోపాటు , వెబ్ స్టోరీస్ కూడా చేస్తుంది మోనాల్

5/6
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడు అభిమానులకు అందుబాటులోనే ఉంటుంది. 

6/6
తాజాగా మోనాల్ అందమైన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలపై కుర్రకారు మనసు పారేసుకుంటున్నారు. 

Click on your DTH Provider to Add TV9 Telugu