IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..
Jobs
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 20, 2022 | 7:35 AM

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 29 మార్చి 2022. దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iocl.comని సందర్శించాలి. ఈ రిక్రూట్‌మెంట్ (IOCL Recruitment 2022) ప్రక్రియలో మొత్తం 4 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన విద్యార్హతలను కూడా ప్రకటించారు.

అర్హతలు.. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి కెమికల్/రిఫైనరీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా లేదా B.Sc (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) డిగ్రీని కలిగి ఉండాలి. పెట్రోలియం రిఫైనరీ / పెట్రోకెమికల్స్ / ఫెర్టిలైజర్ / హెవీ కెమికల్ / గ్యాస్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పంప్ హౌస్, ఫైర్ హీటర్, కంప్రెసర్, డిస్టిలేషన్ కాలమ్, రియాక్టర్, హీట్ ఎక్స్ఛేంజర్ మొదలైన వాటి ఆపరేషన్ (రొటేటింగ్ షిఫ్ట్)లో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వ్రాత పరీక్ష, స్కిల్/ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. దరఖాస్తు సమయంలో రిజిస్టర్ చేసిన మొబైల్, ఇ-మెయిల్‌కు ఎంపిక పక్రియకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు పంపిస్తారు.

వయసు అర్హత.. వయోపరిమితం కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా, గరిష్ట వయో పరిమితి 26 సంవత్సరాలు గా పేర్కొన్నారు.

Also read:

Russia – Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!

Bank Holiday Alert: సమ్మె ఎఫెక్ట్.. ఆ రెండు రోజులు పలు బ్యాంకులు బంద్.. పూర్తి వివరాలు మీకోసం..!

Viral Video: అమ్మో ‘డైనోసార్’ చేప.. మరీ ఇంత పెద్ద చేపను మీ జీవితంలో చూసుండరు.. షాకింగ్ వీడియో మీకోసం..!

వానలు బాబోయ్ వానలు.! తరుముకొస్తున్న తుఫాన్.. ఈ ప్రాంతాలకు..
వానలు బాబోయ్ వానలు.! తరుముకొస్తున్న తుఫాన్.. ఈ ప్రాంతాలకు..
కంగువా ఫ్లాప్ కావడానికి ఆ హీరోనే కారణం.. నిర్మాత సంచలన ఆరోపణలు
కంగువా ఫ్లాప్ కావడానికి ఆ హీరోనే కారణం.. నిర్మాత సంచలన ఆరోపణలు
పోస్ట్ పెట్టి ఏడాదైంది.. అంత ఎమర్జెన్సీ ఏమొచ్చిందంటున్నా..
పోస్ట్ పెట్టి ఏడాదైంది.. అంత ఎమర్జెన్సీ ఏమొచ్చిందంటున్నా..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో తీరనున్న గదుల కష్టాలు
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో తీరనున్న గదుల కష్టాలు
మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో..
మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో..
JEE మెయిన్‌కు 12.80 లక్షల దరఖాస్తులు.. నేటితో ఎడిట్ విండో క్లోజ్
JEE మెయిన్‌కు 12.80 లక్షల దరఖాస్తులు.. నేటితో ఎడిట్ విండో క్లోజ్
పవన్ అంటే తుఫాన్ కాదు ఇక సునామీయే..
పవన్ అంటే తుఫాన్ కాదు ఇక సునామీయే..
ఈ తొర్రి పళ్ల పాప టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. భర్త కూడా హీరోనే
ఈ తొర్రి పళ్ల పాప టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. భర్త కూడా హీరోనే
పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత సహా 10 మంది మృతి
పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత సహా 10 మంది మృతి
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?