AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MINT Recruitment: భారత ప్రభుత్వ మింట్‌, హైదరాబాద్‌లో ఖాళీలు.. నెలకు రూ. 90 వేలకిపైగా జీతం పొందే అవకాశం..

MINT Recruitment 2021: హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ మింట్‌ సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌...

MINT Recruitment: భారత ప్రభుత్వ మింట్‌, హైదరాబాద్‌లో ఖాళీలు.. నెలకు రూ. 90 వేలకిపైగా జీతం పొందే అవకాశం..
Mint Jobs
Narender Vaitla
|

Updated on: Nov 29, 2021 | 5:31 AM

Share

MINT Recruitment 2021: హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ మింట్‌ సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ఈ సంస్థలో మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సూపర్‌ వైజర్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, ఎంగ్రేవర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* సూపర్‌ వైజర్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు బ్యాచిలర్‌ డిగ్రీ (బీఈ/బీటెక్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

* ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్‌ డిగ్రీ (బీఎస్సీ) ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

* ఎంగ్రేవర్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (స్ల్కప్చర్, పెయింటింగ్‌) పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* సూపర్‌ వైజర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 27600 నుంచి రూ. 95910, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టులకు నెలకు రూ. 21450 నుంచి రూ. 7160, ఎంగ్రేవర్‌ పోస్టులకు నెలకు రూ. 23910 నుంచి రూ. 85570 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 27-12-2021న ప్రారంభమవుతుండగా, 27-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Crime News: కాపాలా ఉండాల్సిన వారే కామాంధులుగా మారారు.. స్పాలో పనిచేస్తున్న యువతులను లాక్కెళ్లి…!

Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కన్నుమూత యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు : మెగాస్టార్ చిరంజీవి

పాటలు వింటూ పనిచేయండి !! ఉద్యోగులకు ఓ బాస్‌ సలహా !! వీడియో

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..