Defence Job Alert 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్ 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ (Ministry of Defence)కు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ 1/2023 బ్యాచ్ కోసం అసిస్టెంట్ కమాండెంట్ (Assistant Commandant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

Defence Job Alert 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్ 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!
Armed Force
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 04, 2022 | 7:00 AM

Indian Coast Guard Assistant Commandant Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ (Ministry of Defence)కు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ 1/2023 బ్యాచ్ కోసం అసిస్టెంట్ కమాండెంట్ (Assistant Commandant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు

మొత్తం ఖాళీలు: ఖాళీల వివరాలు వెల్లడించవల్సి ఉంది.

పోస్టుల వివరాలు:

1. జనరల్ డ్యూటీ (జీడీ)/పైలట్/నావిగేటర్ 2. జనరల్ డ్యూటీ (ఉమెన్ – ఎస్ఎస్ఏ)

అర్హతలు: గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: జూలై 1, 1998 నుంచి జూన్ 30, 2022 మధ్య పుట్టి ఉండాలి.

3. కమర్షియల్ ఫైలట్ లైసెన్స్ (స్త్రీ/పురుషులు)

అర్హతలు: గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే డీజీసీఏ జారీ చేసిన వాలిడ్ కమర్షియల్ ఫైలట్ లైసెన్స్ ఉండాలి.

వయోపరిమితి: జూలై 1, 1998 నుంచి జూన్ 30, 2022 మధ్య పుట్టి ఉండాలి.

4. టెక్నికల్ మెకానికల్ (పురుషులు) 5. టెక్నికల్ (ఎలక్ట్రానికల్/ఎలక్ట్రానిక్స్) (పురుషులు) ఈ పోస్టులకు కింది అర్హతలుండాలి.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: జూలై 1, 1998 నుంచి జూన్ 30, 2022 మధ్య పుట్టి ఉండాలి.

6. లా ఎంట్రీ (స్త్రీ/పురుషులు)

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో లా డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి: జూలై 1, 1993 నుంచి జూన్ 30, 2022 మధ్య పుట్టి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, ఫైనల్ ఎగ్జామ్), మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 16, 2022.

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

UGC NET 2021: ఫిబ్రవరిలో.. యూజీసీ నెట్ జూన్ 2021 ఫలితాలు!

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు