Indian Bank Recruitment 2022: బ్యాంక్‌ జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్.. చెన్నై బ్రాంచ్‌లో ఒప్పంద ప్రాతిదికన సోషల్‌ మీడియా స్పెషలిస్ట్‌, పార్ట్నర్‌షిప్స్‌ అండ్‌ అఫిలియేట్స్‌ లీడ్‌ తదితర పోస్టుల భర్తీకి..

Indian Bank Recruitment 2022: బ్యాంక్‌ జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..
Indian Bank Recruitment 2022

Updated on: Nov 21, 2022 | 3:15 PM

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్.. చెన్నై బ్రాంచ్‌లో ఒప్పంద ప్రాతిదికన సోషల్‌ మీడియా స్పెషలిస్ట్‌, పార్ట్నర్‌షిప్స్‌ అండ్‌ అఫిలియేట్స్‌ లీడ్‌, క్రియేటివ్స్ ఎక్స్‌పర్ట్‌, డేటా ఇంజనీర్స్‌, యూఐ/యూఎక్స్‌ డిజైనర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద డిజిటల్‌ మార్కెటింగ్‌, అనలిటిక్స్‌ సీఓఈ, డిజిటైజేషన్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, జీతభత్యాలు.. వంటి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు డిసెంబర్‌ 5, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా ప్రతిఒక్కరూ రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.