Army Recruitment: బీటెక్‌ చేసిన వారికి ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Army Recruitment: ఇంజనీరింగ్ చేసిన వారికి ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ(ఓటీపీ) ఏప్రిల్‌ 2023 సంవత్సరానికి గాను పలు పోస్టులను భర్తీ చేయనుంది...

Army Recruitment: బీటెక్‌ చేసిన వారికి ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Follow us

|

Updated on: Aug 03, 2022 | 6:58 PM

Army Recruitment: ఇంజనీరింగ్ చేసిన వారికి ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ(ఓటీపీ) ఏప్రిల్‌ 2023 సంవత్సరానికి గాను పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం అవివాహిత పురుషులు, మహిళలు, డిఫెన్స్‌ పర్సనల్ విడోస్‌ నుంచి దరఖాస్తుల కోరుతున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 191 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(టెక్‌)మెన్‌ (175), ఎస్‌ఎస్‌సీ(టెక్‌) ఉమెన్‌ (14), విడోస్‌ డిఫెన్స్‌ పర్సనల్‌ (02) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* సివిల్‌/బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ(టెక్‌)మెన్‌/ఉమెన్‌–సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎస్‌ఎస్‌సీ విడోస్‌(నాన్‌ టెక్నికల్‌)(నాన్‌ యూపీఎస్సీ)–ఏదైనా గ్రాడ్యుయేషన్, ఎస్‌ఎస్‌సీ విడో(టెక్నికల్‌)–బీఈ/బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి.

* ఎస్‌ఎస్‌సీ(టెక్‌)మెన్‌/ఉమెన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 01-04-2023 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే ఎస్‌ఎస్‌సీ విడోస్‌(నాన్‌ టెక్నికల్‌) (నాన్‌ యూపీఎస్సీ), ఎస్‌ఎస్‌సీ విడో(టెక్నికల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 01-04-2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 24-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..