AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army Jobs: పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో 47 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

ఇండియన్ ఆర్మీకి చెందిన ఆర్మీ మెడికల్ కార్ప్స్ (AMC) గ్రూప్ సీ సివిలియన్ పోస్టు (group c civilian posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

Indian Army Jobs: పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో 47 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
Indian Army Jobs
Srilakshmi C
|

Updated on: Jan 31, 2022 | 8:07 AM

Share

Indian Army Group C Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన ఆర్మీ మెడికల్ కార్ప్స్ (AMC) గ్రూప్ సీ సివిలియన్ పోస్టు (group c civilian posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 47

పోస్టుల వివరాలు: గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు

ఖాళీల వివరాలు: బార్బర్:19 చౌకీదార్:4 కుక్:11 ఎల్డీసీ:2 వాషర్ మెన్:11

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్ నైపుణ్యాలుండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: 2 గంటల సమయంలో 150 మార్కులకు మల్లిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానం రాయవల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు.

జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్: 25 ప్రశ్నలు జనరల్ అవేర్‌నెస్: 50 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్: 50 ప్రశ్నలు న్యూమరికల్ ఆప్టిట్యూడ్:25 ప్రశ్నలు

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: ప్రకటన వెలువడిన రోజు నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Jobs In NTPC: పదో తరగతి అర్హతతో 177 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రూ.40,000లు జీతం.. పూర్తి వివరాలివే!

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్