AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army Recruitment 2022: టెన్త్, ఇంటర్‌ అర్హతతో..  ఇండియన్ ఆర్మీలోని ఈస్టర్న్‌ కమాండ్‌లో గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు..

ఇండియన్ ఆర్మీకి చెందిన ఈస్టర్న్‌ కమాండ్‌, కోల్‌కతాలోని కమాండ్‌ హాస్పిటల్‌ (Army Eastern Command Hospital) పరిధిలోని వివిధ ఏఎంసీ యూనిట్లలో గ్రూప్ సీ పోస్టు (group c posts)ల భర్తీకి అర్హులైన..

Indian Army Recruitment 2022: టెన్త్, ఇంటర్‌ అర్హతతో..  ఇండియన్ ఆర్మీలోని ఈస్టర్న్‌ కమాండ్‌లో గ్రూప్‌ 'సీ' ఉద్యోగాలు..
Indian Army Recruitment 202
Srilakshmi C
|

Updated on: Apr 28, 2022 | 9:26 PM

Share

Indian Army Eastern Command Hospital Group C Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన ఈస్టర్న్‌ కమాండ్‌, కోల్‌కతాలోని కమాండ్‌ హాస్పిటల్‌ (Army Eastern Command Hospital) పరిధిలోని వివిధ ఏఎంసీ యూనిట్లలో గ్రూప్ సీ పోస్టు (group c posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 158

పోస్టుల వివరాలు: గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 18,000ల నుంచి 56,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌ కోర్సుల్లో సర్టిఫికేట్లుండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్‌ నైపుణ్యాలు కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ది కమాండెంట్‌, కమాండ్‌ హాస్పిటల్‌, అలిపోర్, కోల్‌కతా-700027.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TS Police Recruitment 2022: గుడ్‌న్యూస్! తెలంగాణలో 677 ఉద్యోగాలకు మరో రెండు నోటిఫికేషన్లు విడుదల.. దరఖాస్తు ఇలా..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?