AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT Tirupati Recruitment: తిరుపతి ఐఐటీలో టీచింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..

IIT Tirupati Recruitment: తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్పెషల్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ ద్వారా పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను..

IIT Tirupati Recruitment: తిరుపతి ఐఐటీలో టీచింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..
Iit Tirupati
Narender Vaitla
|

Updated on: Nov 18, 2021 | 1:03 PM

Share

IIT Tirupati Recruitment: తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్పెషల్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ ద్వారా పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు గ్రేడ్‌-1 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* కెమికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటస్టిక్స్‌, ఫిజిక్స్‌, హ్యుమానిటిస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేన్లలో పీహెచ్‌డీ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు టీచింగ్‌/ రిసెర్చ్‌/ ఇండస్ట్రియల్‌ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 38 ఏళ్లు మించకూడదు. ఎస్సీలకు ఐదేళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు ఐదేళ్లు సడలింపు ఉంది.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ముందుగా అకడమిక్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* టీచింగ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,01,500లతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ 24-12-2021తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Sabarimala: శబరిమల ప్రసాదం తయారీపై కేరళ హైకోర్టులో పిటిషన్.. వివరణ ఇవ్వాలంటూ ఆదేశం..

ఈ బూరెబుగ్గల బుజ్జాయి.. ఇప్పుడు సౌత్‌లో క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

Bimbisara: డిసెంబర్‌లోనే బరిలోకి దిగుతానంటున్న నందమూరి హీరో.. కళ్యాణ్ రామ్ “బింబిసారా” మూవీ వచ్చేది అప్పడే..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?