IISER Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ తిరుపతిలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

| Edited By: Shaik Madar Saheb

Dec 20, 2021 | 9:06 AM

IISER Tirupati Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తిరుపతిలో ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న టీచింగ్ అసిస్టెంట్‌..

IISER Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ తిరుపతిలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Iiser Jobs
Follow us on

IISER Tirupati Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తిరుపతిలో ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న టీచింగ్ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 టీచింగ్ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మ్యాథమేటిక్స్‌ (3),ఫిజిక్స్‌ (2) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా షార్ట్‌ లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 16,000 చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా 26-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Facts About Pencil: పెన్సిల్‌పై ఉండే HB, 2B 2H, 9H కోడ్‌లను అర్థంమేంటో మీకు తెలుసా? అయితే ఇప్పుడే తెలుసుకోండి..!

Health Tips: సంపూర్ణ ఆరోగ్యం కావాలా? అయితే, ప్రతీ రోజూ ఈ పప్పు దినుసులను తినాల్సిందే..!

Migraine: మైగ్రేన్ తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారా? మందులు పనిచేయడం లేదా? ఇలా చేయండి చాలు అంటున్నారు నిపుణులు!