CAT 2021 Exam: CAT పరీక్ష కోసం IIM మార్గదర్శకాలు విడుదల.. ఈ విషయాలను గుర్తుంచుకోండి

CAT 2021 Exam: నవంబర్ 28న జరగనున్న కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2021కి సంబంధించిన మార్గదర్శకాలను IIMలు విడుదల చేశాయి. వివరాలను IIMల అధికారిక వెబ్‌సైట్‌లో

CAT 2021 Exam: CAT పరీక్ష కోసం IIM మార్గదర్శకాలు విడుదల.. ఈ విషయాలను గుర్తుంచుకోండి
Cat Exam
Follow us

|

Updated on: Nov 24, 2021 | 6:56 PM

CAT 2021 Exam: నవంబర్ 28న జరగనున్న కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2021కి సంబంధించిన మార్గదర్శకాలను IIMలు విడుదల చేశాయి. వివరాలను IIMల అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ సందర్శించడం ద్వారా మార్గదర్శకాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఏ సమయంలో పరీక్ష హాలుకు చేరుకోవాలి, భౌతిక దూరం పాటించడం వంటి అన్ని నియమాల గురించి ప్రస్తావించారు.

మార్గదర్శకాల ప్రకారం.. సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 15 నిమిషాల ముందుగానే గేట్ మూసివేస్తారు. కాబట్టి సమయానికి పరీక్ష హాల్‌కి చేరుకోవాలి. మొదటి షిప్టు ఉదయం 7 గంటలకు, రెండో షిప్టు ఉదయం 11 గంటలకు, మూడో షిప్టు మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. విద్యార్థులు ఏదైనా విడిగా రాయడానికి రఫ్ షీట్లు ఇస్తారు. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు ఈ షీట్లను తిరిగి సమర్పించాల్సి ఉంటుంది. అదే సమయంలో పరీక్ష రోజున అడ్మిట్ కార్డ్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. అడ్మిట్ కార్డులో అభ్యర్థి సంతకం, ఫోటో స్పష్టంగా ఉండాలి. విద్యార్థులు ఎలాంటి ఆభరణాలు ధరించకూడదు. విలువైన వస్తువులు తీసుకెళ్లకూడదు. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఐఐఎం అహ్మదాబాద్ స్వయంగా విడుదల చేసింది.

అన్ని నియమాలను పాటించడం తప్పనిసరి నవంబర్ 28 నుంచి క్యాట్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షలో కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఫేస్ మాస్క్, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. ఏ విధంగానైనా కాపీ చేస్తూ దొరికితే పరీక్ష నుంచి డిబార్ చేస్తారు. విద్యార్థులు నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

అన్నం తినేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..! జీవితంలో విజయం సాధిస్తారు..?

Jiophone Next: జియో ఫోన్‌ విక్రయాలు ప్రారంభం.. ధర, ఆఫర్‌లు ఏ విధంగా ఉన్నాయంటే..?

National Symbols: భారత జాతీయ చిహ్నాలు.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!

గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!

ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??