AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IHM Recruitment: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కేటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లైడ్‌ న్యూట్రిషన్‌(ఐహెచ్‌ఎం సీటీఏఎన్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

IHM Recruitment: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..
Ihm Recruitment
Narender Vaitla
|

Updated on: Nov 01, 2022 | 7:20 AM

Share

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కేటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లైడ్‌ న్యూట్రిషన్‌(ఐహెచ్‌ఎం సీటీఏఎన్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు టీచింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో అసిస్టెంట్‌ లెక్చరర్‌, ఎల్‌డీసీ, టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఇంటర్‌/డిగ్ర/డిప్లొమా/పీజీ (హాస్పటాలిటీ/టూరిజం)/ఎంబీఏ ఉత్తీర్ణత సాధించింది ఉండాలి. దీంతో పాటు ఎన్‌హెచ్‌టీఈటీలో అర్హత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ప్రిన్సిపల్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మ్యానేజ్‌మెంట్‌, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్‌ అప్లైడ్‌ న్యూట్రిషయ్‌, వీర్‌ సవార్కర్‌ మార్గ్‌, దాదర్‌, ముంబై – 40028 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్కిల్‌ టెస్ట్‌, రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19,900 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు గడువు 28-11-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లి్‌క్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు వెంకటేశ్ పారితోషికం ఇదే.. 
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు వెంకటేశ్ పారితోషికం ఇదే.. 
డోర్స్‌, విండో ట్రాక్‌లు ఎప్పుడూ మెరిసేలా ఉండాలా? ఈ సూపర్ ఐడియాస్
డోర్స్‌, విండో ట్రాక్‌లు ఎప్పుడూ మెరిసేలా ఉండాలా? ఈ సూపర్ ఐడియాస్
రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.80వేల ఆదాయం..ఈ బిజినెస్ గురించి..
రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.80వేల ఆదాయం..ఈ బిజినెస్ గురించి..
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
ఆ షోలో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు..
ఆ షోలో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు..
బడ్జెట్ వేళ కేంద్రం గుడ్‌న్యూస్.. వారికి నెలనెలా రూ.5 వేల పెన్షన్
బడ్జెట్ వేళ కేంద్రం గుడ్‌న్యూస్.. వారికి నెలనెలా రూ.5 వేల పెన్షన్
అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా..
అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా..
పిల్లల చదువుకు శుభారంభం.. వసంత పంచమి అక్షరాభ్యాస ముహూర్తం ఇదే!
పిల్లల చదువుకు శుభారంభం.. వసంత పంచమి అక్షరాభ్యాస ముహూర్తం ఇదే!