ICSIL Recruitment 2022: 8వ తరగతితో జాబ్‌ ఆఫర్‌! ఈ రోజే ఇంటర్వ్యూలు.. వెంటనే ఇక్కడ ఇచ్చిన అడ్రస్‌కు వెళ్లండి..

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్.. 49 హెల్పర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

ICSIL Recruitment 2022: 8వ తరగతితో జాబ్‌ ఆఫర్‌! ఈ రోజే ఇంటర్వ్యూలు.. వెంటనే ఇక్కడ ఇచ్చిన అడ్రస్‌కు వెళ్లండి..
ICSIL Recruitment 2022

Updated on: Mar 08, 2023 | 1:34 PM

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్.. 49 హెల్పర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 8వ తరగతిలో ఉత్తీర్ణతతోపాటు శరీరక సౌష్ఠవం ఉండాలి. అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఈ రోజు (అక్టోబర్ 27) కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి హాజరయ్యే వారిలో ప్రతిఒక్కరూ రూ.1000లు రిజిస్ట్రేషన్‌ ఫీజుచెల్లించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి రోజుకు రూ.700ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.