AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICMR-RMRC Recruitment 2022: రీజినల్‌ మెడికల్ రీసెర్చ్‌ సెంటర్‌లో ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐసీఎంఆర్‌లోని డిబ్రూఘర్‌కు చెందిన రీజినల్‌ మెడికల్ రీసెర్చ్‌ సెంటర్‌ (RMRC).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ (Project Technician Posts) పోస్టుల..

ICMR-RMRC Recruitment 2022: రీజినల్‌ మెడికల్ రీసెర్చ్‌ సెంటర్‌లో ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
Icmr
Srilakshmi C
|

Updated on: Apr 06, 2022 | 10:18 AM

Share

ICMR-RMRC Project Technician Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐసీఎంఆర్‌లోని డిబ్రూఘర్‌కు చెందిన రీజినల్‌ మెడికల్ రీసెర్చ్‌ సెంటర్‌ (RMRC).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ (Project Technician Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 7

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.18,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్‌, డీఎంఎల్‌టీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఏడాదిపాటు అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 19, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BEE Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ..బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీలో రూ.125000ల జీతంతో జాబ్స్‌! అర్హతలివే..

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..