ICAI CA Intermediate Results: ఐసీఏఐ సీఏ 2021 ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ 2021 ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ రోజు (ఫిబ్రవరి 26) విడుదలయ్యాయి..

ICAI CA Intermediate Results: ఐసీఏఐ సీఏ 2021 ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే..
Ca Results 2021
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 26, 2022 | 8:21 PM

ICAI CA Intermediate Results 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ 2021 ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ రోజు (ఫిబ్రవరి 26) విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో caresults.icai.orgలో తనిఖీ చేసుకోవచ్చు. అభ్యర్థులకు సంబంధించిన రోల్ నంబర్, పిన్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఫలితలను చెక్‌ చేసుకోవచ్చు.

ICAI CA Intermediate Result 2021 ఫలితాలను ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ caresults.icai.org ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌ పేస్‌లో కనిపించే ఫలితాల లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • అడిగిన వివరాలను నమోదుచేసి లాగిన్‌ అవ్వాలి.
  • తర్వాత సీఏ ఇంటర్ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Also Read:

Oats Recipe: సులువుగా బరువుతగ్గాలనుకుంటున్నారా? ఐతే ఈ వంటకాలు ప్రయత్నించండి..

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్