ICAI CA Intermediate: ఐసీఏఐ కీలక నిర్ణయం.. సీఏ, ఇంటర్మీడియేట్‌ పరీక్షలు వాయిదా.. ఎందుకంటే..!

|

Apr 27, 2021 | 10:47 PM

ICAI CA Intermediate: దేశంలో కరోనా మహహ్మారి కారణంగా విద్యార్థుల పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తాజాగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్డెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా..

ICAI CA Intermediate: ఐసీఏఐ కీలక నిర్ణయం.. సీఏ, ఇంటర్మీడియేట్‌ పరీక్షలు వాయిదా.. ఎందుకంటే..!
Follow us on

ICAI CA Intermediate: దేశంలో కరోనా మహహ్మారి కారణంగా విద్యార్థుల పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తాజాగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్డెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మే 21వ తేదీ నుంచి జరగాల్సిన చార్డెడ్‌ అకౌంటెంట్‌ ఫైనల్‌ పరీక్షలు, అలాగే 22 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియేట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్డెడ్‌ అకౌంటెన్స్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కరోనా పరిస్థితిని సమీక్షించుకుని కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. పరీలకు కనీసం 25 రోజుల ముందుగానే విద్యార్థులకు సమాచారం అందిస్తామని తెలిపింది. విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చని సూచించింది.

ఇవీ చదవండి

TSPSC Recruitment 2021: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త… ఆ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పెంపు

NTPC Recruitment 2021: ఎన్‌టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తులకు చివరి తేదీ మే 16