AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IBPS RRB PO Result 2021: విడుదలైన ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పీఓ ప్రిలిమ్స్‌ ఫలితాలు.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే.

IBPS RRB PO Result: ఐబీపీఎస్‌ ఆర్‌ర్‌ఆర్‌బీ పీఓ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలను ఐబీపీఎస్‌ ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించింది. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఆర్‌ఆర్‌బీ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న...

IBPS RRB PO Result 2021: విడుదలైన ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పీఓ ప్రిలిమ్స్‌ ఫలితాలు.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే.
Ibps Results
Narender Vaitla
|

Updated on: Aug 25, 2021 | 12:45 PM

Share

IBPS RRB PO Result: ఐబీపీఎస్‌ ఆర్‌ర్‌ఆర్‌బీ పీఓ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలను ఐబీపీఎస్‌ ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించింది. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఆర్‌ఆర్‌బీ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న సుమారు 3800కిపైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. పీఓ ప్రిలిమ్స్‌ పరీక్షలో మొత్తం 40 ప్రశ్నలు క్వాంటిటేటివ్‌ యాప్టిట్యూడ్‌ నుంచి అడిగారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. మెయిన్స్‌ పరీక్ష తేదీకి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన చేయనున్నారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ అయిత ibps.inలో ఫలితాలను చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఐబీపీఎస్‌ ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో ఆగస్టు 31, 2021 వరకు అందుబాటులో ఉంచనుంది.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

* ముందుగా అభ్యర్థులు ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ibps.inను ఓపెన్‌ చేయాలి. * అనంతరం హోమ్‌ పేజీలో ఉన్న ‘Click here to View Your Result Status of Online Preliminary Examination for CRP-RRBs -X-Officers Scale’లింక్‌పై క్లిక్‌ చేయాలి. * తర్వాత వెంటనే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. * కొత్తగా ఓపెన్‌ అయిన పేజీలో మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, రోల్‌ నెంబర్‌, పుట్టిన తేదీలాంటి వివరాలు ఎంటర్‌ చేయాలి. * అన్ని వివరాలు అందించి ‘లాగిన్‌’ బటన్‌పై క్లిక్‌ చేస్తే మీ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. * భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అభ్యర్థులు మార్కులను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Gangula Kamalakar: ఏకంగా మంత్రినే టార్గెట్ చేసిన దుండగులు.. నకిలీ ఈడీ నోటీసులో బెదిరింపులు

Narayan Rane: 20 ఏళ్లలో తొలిసారి..కేంద్ర మంత్రిగా పని చేస్తూ అరెస్టయిన నారాయణ్ రాణే

Health Tips: జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఈ 4 ఆహారాలను తరచుగా తినండి..

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా