AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IARI Recruitment 2021: పదో తరగతి పాసైన వారికి గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ అవకాశాలు..!

IARI Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలల్ ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న..

IARI Recruitment 2021: పదో తరగతి పాసైన వారికి గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ అవకాశాలు..!
Subhash Goud
|

Updated on: Dec 28, 2021 | 8:57 PM

Share

IARI Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలల్ ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇక భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న 641 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

మొత్తం ఖాళీలు- 641 పోస్టు పేరు- టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ అర్హత- పదోతరగతి పాసై ఉండాలి. వయసు- 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం- నెలకు రూ.21,700 దరఖాస్తు విధానం- దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- డిసెంబర్‌ 18, 2021 దరఖాస్తులకు చివరితేది- జనవరి 10, 2022 వెబ్‌సైట్:https://www.iari.res.in/

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh: గుడ్‌న్యూస్‌.. ఏపీలో దిగ్గజ ఫార్మా కంపెనీ భారీ పెట్టుబడులు.. 36 వేల మందికి ఉద్యోగాలు

JCL Recruitment: జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..

Follow Us
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి