AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిందుస్థాన్‌ పెట్రోలియంలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. జీతం రూ. లక్షన్నర

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) సంస్థ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సెంట్రల్‌ గవర్నమెంట్ సంస్థలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీటెక్‌తో పాటు పలు టెక్నికల్‌ డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏయే విభాగాల్లో...

హిందుస్థాన్‌ పెట్రోలియంలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. జీతం రూ. లక్షన్నర
Hpcl Jobs
Narender Vaitla
|

Updated on: Jul 17, 2023 | 5:47 PM

Share

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) సంస్థ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సెంట్రల్‌ గవర్నమెంట్ సంస్థలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీటెక్‌తో పాటు పలు టెక్నికల్‌ డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తులు చేసుకోవాలి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

నోటిఫికేషన్‌లో భాగంగా ఫైర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఆపరేషన్స్, ఐటీ, కమర్షియల్ వంటి విభాగాల్లో మెయింటెనెన్స్ ఇంజనీర్, ఆఫీస‌ర్ పోస్టుల ను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు డిప్లొమా, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు 27 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి జీతంగా నెలకు రూ. 40 వేల నుంచి రూ. 1.6 లక్షల వరకు అందిస్తారు. అప్లికేషన్స్‌కు జూలై 19 చివరి తేదీ. ఎంపికైన అభ్యర్థులు ముంబై, గుజరాత్‌లో పనిచేయాలి. పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..