Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GPAT 2023 Notification: సీమ్యాట్‌, జీప్యాట్‌-2023 నోటిఫికేషన్లు విడుదల చేసిన ఎన్టీఏ.. పూర్తి వివరాలివే..

ప్రతిష్టాత్మక కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్‌ (సీమ్యాట్‌) 2023 ప్రక‌ట‌న‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుద‌ల చేసింది. ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత‌ సాధించినవారు ఎవరైనా..

GPAT 2023 Notification: సీమ్యాట్‌, జీప్యాట్‌-2023 నోటిఫికేషన్లు విడుదల చేసిన ఎన్టీఏ.. పూర్తి వివరాలివే..
CMAT-2023
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 14, 2023 | 9:10 PM

ప్రతిష్టాత్మక కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్‌ (సీమ్యాట్‌) 2023 ప్రక‌ట‌న‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుద‌ల చేసింది. ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత‌ సాధించినవారు ఎవరైనా ఈ పరీక్ష రాయవచ్చు. డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీమ్యాట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతీ యేట సీమ్యాట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

ఎంఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్‌) 2023 నోటిఫికేషన్‌ కూడా ఎన్‌టీఏ​విడుదల చేసింది. బీఫార్మసీలో ఉత్తీర్ణత పొందిన వారు జీప్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక జీప్యాట్‌‌, సీమ్యాట్‌.. ఈ రెండు పరీక్షలకు వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎవరైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆసక్తికలిగిన వారు మార్చి 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. క్వశ్చన్‌ పేపర్‌ ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌లో మాత్రమే ఉంటుంది. పరీక్ష మూడు గంటల సమయంలో రాయవల్సి ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లలో చెక్‌ చేసుకోవచ్చు.

జీమ్యాట్‌ 2023 నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

సీప్యాట్‌ 2023 నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..?
తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..?
భార్య భర్తలు ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారో తెలుసా..
భార్య భర్తలు ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారో తెలుసా..
పుట్టింది హైదరాబాద్ ఏలేది బాలీవుడ్ ఈ చిన్నారులను గుర్తుపట్టగలరా
పుట్టింది హైదరాబాద్ ఏలేది బాలీవుడ్ ఈ చిన్నారులను గుర్తుపట్టగలరా
ఈ టాలీవుడ్ దర్శకుడిని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ హిట్టే..
ఈ టాలీవుడ్ దర్శకుడిని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ హిట్టే..