GAIL ( India) Limited Jobs: గెయిల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు.. గేట్ 2022 స్కోర్ ఆధారంగా ఎంపికలు..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన మహారత్న సంస్థ అయిన గెయిల్ (ఇండియా) లిమిటెడ్ (GAIL Limited).. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
GAIL Limited Executive Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన మహారత్న సంస్థ అయిన గెయిల్ (ఇండియా) లిమిటెడ్ (GAIL Limited).. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 48
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్) పోస్టులు: 18 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మెకానికల్) పోస్టులు: 15 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులు: 15
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించరాదు.
అర్హతలు:
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్) పోస్టులకు.. కనీసం 60 శాతం మార్కులతో ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మెకానికల్)పోస్టులకు.. కనీసం 65% మార్కులతో మెకానికల్/ ప్రొడక్షన్/ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్/ మ్యానుఫ్యాక్చరింగ్/ మెకానికల్ అండ్ ఆటోమొబైల్‌లో ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్)పోస్టులకు.. కనీసం 65% మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ 2022 స్కోర్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 16, 2022 (సాయంత్రం 5:00 గంటల వరకు).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: