IDRBT Hyderabad Jobs: రాత పరీక్షలేకుండానే.. ఐడీఆర్‌బీటీ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (IDRBT) తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల (senior research associate posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

IDRBT Hyderabad Jobs: రాత పరీక్షలేకుండానే.. ఐడీఆర్‌బీటీ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు..
Idrbt
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 28, 2022 | 8:15 AM

IDRBT Hyderabad Recruitment 2022: భారత ప్రభుత్వ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (IDRBT) తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల (senior research associate posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Human Resources Department, IDRBT, Castle Hills, Road No.1, Masab Tank, Hyderabad – 57.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NIT Warangal Jobs: గేట్‌ స్కోర్‌ ఆధారంగా.. బీఈ/బీటెక్‌ అభ్యర్ధులకు వరంగల్‌ నిట్‌లో ఉద్యోగాలు..