FACT Recruitment: ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్(ఫ్యాక్ట్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేరళలోని ఈ సంస్థలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టును రిక్రూట్ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 98 ట్రూడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 23 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఏడాది ట్రెయినింగ్ వ్యవధి కోసం తీసుకోనున్నారు.
* అకడమిక్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 7000 స్టయిపండ్‌గా చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 18-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: కొడుకును బతికించుకోడానికి తండ్రి తాపత్రయం !! వావ్ వీడియో
CM Jagan: వరికి బదులు మిల్లెట్స్ సాగు.. రైతులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్..