AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ESIC Recruitment: ఆంధ్రప్రదేశ్‌ ఈఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీ..

ESIC Recruitment: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పలు రీజీయన్‌లలో ఉన్న పోస్టులను భర్తీ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రీజియన్‌లో కూడా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జనవరి 15న మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ..

ESIC Recruitment: ఆంధ్రప్రదేశ్‌ ఈఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీ..
Esic Jobs
Narender Vaitla
|

Updated on: Feb 14, 2022 | 3:58 PM

Share

ESIC Recruitment: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పలు రీజీయన్‌లలో ఉన్న పోస్టులను భర్తీ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రీజియన్‌లో కూడా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జనవరి 15న మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 15 (రేపటితో) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో స్టనోగ్రఫర్‌ (02), అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ (07), మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ (26) ఖాళీలు ఉన్నాయి.

* స్టనోగ్రఫర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్‌, హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి.

* అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు దరఖాస్తుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

* మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్‌ టెస్టింగ్‌ (టైపింగ్‌) ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 నుంచి రూ. 56,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ జనవరి 15న ప్రారంభంకాగా, ఫిబ్రవరి 15తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Funny Video: అందుకే బ్యాక్ బెంచర్ ముందు కూర్చోకూడదు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో

Paracetamol Side Effects: పారాసెటిమాల్‌ టాబ్లెట్స్‌ అతిగా వాడేస్తున్నారా? అయితే పారాహుషారే! తస్మాత్ జాగ్రత్త!

Bheemla Nayak: పవర్‌స్టార్‌ సినిమాలో మరో సర్‌ప్రైజ్‌.. రంగంలోకి దిగిన క్రేజీ సింగర్‌..

Follow Us
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే
నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు
నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు