ECIL Recruitment: హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. బీటెక్‌ పూర్తి చేసిన వారు అర్హులు..

ECIL Hyderabad Recruitment 2022: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు...

ECIL Recruitment: హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. బీటెక్‌ పూర్తి చేసిన వారు అర్హులు..
Ecil Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: May 07, 2022 | 1:22 PM

ECIL Hyderabad Recruitment 2022: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? దరఖాస్తల స్వీకరణకు చివరి తేదీ ఎప్పుడులాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 40 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఈసీఈ (21), మెకానికల్‌ (10), సీఎస్‌ఈ (9) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌/బీఈ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు గేట్‌-2022 వ్యాలిడ్‌ స్కోర్‌ కలిగి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను 2022 గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలోనే రూ. 54,880 జీతంగా చెల్లిస్తారు.

* ఏప్రిల్‌ 23న మొదలైన దరఖాస్తుల స్వీకరణకు మే 14ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: కొత్త జంటకు ఫ్రెండ్స్ వింత బహుమతులు.. ఫన్నీ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి

CIBIL Score: సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా లోన్స్ కావాలా.. అయితే ఇలా పొందండి..

Andhra Pradesh: అచ్చు పుష్పలోని సీన్ –లారీ ట్రాలీ, యాక్సిల్ కి మధ్యలో !!

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?